80% మంది ఎమ్మెల్యేలపై గతంలో అక్రమ కేసులు పెట్టారు: మంత్రి లోకేష్

82చూసినవారు
80% మంది ఎమ్మెల్యేలపై గతంలో అక్రమ కేసులు పెట్టారు: మంత్రి లోకేష్
80 శాతం మంది ఎమ్మెల్యేలపై గతంలో అక్రమ కేసులు పెట్టారని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్ అక్రమ కేసుల బాధితులలో తాను ఒకడినని చెప్పారు. జగన్ హయాంలో తనపై 20కి పైగా అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసులు పెట్టిన హీన చరిత్ర జగన్‌ది అని లోకేష్ మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్