వారిపై పరువు నష్టం దావా వేస్తా.. ఎంపీ మిథున్‌రెడ్డి వార్నింగ్‌

73చూసినవారు
"మా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బ తీసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు. మా ఆస్తుల వివరాలన్నీ ఎలక్షన్ అఫిడవిట్లలోనే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు ప్రభుత్వం బయటపెట్టాలి. ఈ ఘటనకు సంబంధించి అరెస్టయిన అనురాగ్ టీడీపీకి చెందిన వ్యక్తే.. మాపై పత్రికలు కథనాలు ప్రచురించే ముందు మా వివరణ తీసుకోవాలి. ఏకపక్షంగా కథనాలు వేయవద్దు. ఇదిలాగే కొనసాగితే పరువు నష్టం దావా వేస్తాం’’ అని మిథున్‌రెడ్డి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్