నారాయణపేట: బారులు దీరిన పత్తి రైతు వాహనాలు

63చూసినవారు
నారాయణపేట జిల్లా కేంద్రం తిప్రాస్పల్లి దాటాక ఉట్కూర్ రూట్ లో సోమవారం పత్తి మిల్లు దగ్గర పత్తి వాహనాలు బారులు తీరాయి.
అన్నదాతలు తిండి తిప్పలు వదిలేసి తమ వంతు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్