అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం

10199చూసినవారు
అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం
మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామ స్టేజి వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై మంగళవారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్న సంఘటన జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఒక కారు బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్