పెళ్లైన ఐదోరోజే భర్తను చంపిన మహిళ

6253చూసినవారు
పెళ్లైన ఐదోరోజే భర్తను చంపిన మహిళ
యూపీలోని మౌ జిల్లా దోహరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఫిబ్రవరి 13న లవ్‌కుష్ చౌహాన్ (24)కు పాయల్ చౌహాన్‌తో వివాహం జరిగింది. పెళ్లికి ముందే దినేష్ అనే యువకుడితో పాయల్‌కు ఎఫైర్ ఉంది. 18వ తేదీన ప్రియుడు దినేష్, అతడి స్నేహితుడి సాయంతో భర్త లవ్‌కుష్‌ను పాయల్ భర్త గొంతుకోసి హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్