WOW.. ఆకాశంలో అద్భుత దృశ్యం (video)

79చూసినవారు
చాలా బలమైన సౌర తుఫాను భూమిని తాకినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఆకాశంలో రంగురంగుల అరోరాలు కనువిందు చేస్తున్నాయి. తాజాగా భారత్ లోని లద్దాల్లోనూ ఈ అద్భుత దృశ్యం కనువిందు చేసింది. దీనివల్ల కొన్ని చోట్ల శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్, పవర్ గ్రిడ్స్, కమ్యూనికేషన్ కు అవరోధాలు ఏర్పడ్డాయి. కాగా ఆదివారం కూడా అరోరాలు కొనసాగుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్