దొడగుంటపల్లిని అన్ని విధాల అభివృద్ధి చేస్తా: మేఘారెడ్డి

51చూసినవారు
లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలో గురువారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి ఘనంగా స్వాగతం గ్రామస్తులు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. దొడగుంటపల్లి నా సొంత గ్రామమని నా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకునేందుకు తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్