కాంగ్రెస్లో చేరనున్న ఆ 8 మంది కౌన్సిలర్లు..?

85చూసినవారు
కాంగ్రెస్లో చేరనున్న ఆ 8 మంది కౌన్సిలర్లు..?
వనపర్తి జిల్లా & మున్సిపాలిటికి చెందిన 8మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు శనివారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే మున్సిపల్ ఛైర్మన్ పదవి ఆశిస్తున్న 13వ వార్డు కౌన్సిలర్ మహేష్ కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డితో ఆదివారం భేటీ అయి చర్చిస్తున్నట్లు సమాచారం. మహేశ్కు ఛైర్మన్ పదవికి కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు ఇస్తే కాంగ్రెస్ లో చేరేందుకు 8 మంది కౌన్సిలర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్