వనపర్తి: రాజావారితో కలిసి శమీ పూజలోపాల్గొన్న ఎమ్మెల్యే

62చూసినవారు
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని వనపర్తి సంస్థానాధిశులు రాజా కృష్ణదేవరావు, యువరాజ ఆరుద్రరావు లతో శనివారం సాయంత్రం ఆయుధ పూజలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాజవంశీకుల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న శమీపూజ నిమిత్తం కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల నుంచి నల్లచెరువు కట్టమీదకు ఆయుధ సంపత్తితో ఊరేగింపుగా బయలుదేరి శమీపూజలో పాల్గొని పట్టణ నియోజకవర్గ ప్రజలకు వారు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్