మాది పవిత్రమైన బంధం: దివ్వెల మాధురి

66చూసినవారు
మాది పవిత్రమైన బంధం: దివ్వెల మాధురి
తమది పవిత్రమైన బంధమని దివ్వెల మాధురి అన్నారు. స్నేహితురాలిగా దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ప్రోటోకాల్ ప్రకారమే తిరుమలకు వెళ్లానని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేదని, ఇప్పుడే ఇంత చర్చ లేపారని మాధురి తెలిపారు. స్వామి వారి నామస్మరణతో మాడవీధుల్లో ప్రదిక్షణలు మాత్రమే చేశానని, రీల్స్ చేయలేదని స్పష్టం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి తిరుమలకు చాలా సార్లు వెళ్లానని, ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోలేక నీచమైన ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్