బుకింగ్స్‌లో దూకుడుగా మహీంద్రా XUV 3XO

83చూసినవారు
బుకింగ్స్‌లో దూకుడుగా మహీంద్రా XUV 3XO
మహీంద్రా XUV 3XO కారుకు బుకింగ్స్‌లో దూసుకెళ్తుంది. తాము తాజాగా లాంఛ్ చేసిన ఈ కారుకు బుకింగ్స్ మొదలైన తొలి 10 నిమిషాల్లోనే 27వేల ఆర్డర్లు వచ్చాయని మహీంద్రా ప్రకటించింది. తొలి గంట గడిచేసరికి ఆ సంఖ్య 50వేలకు చేరిందని వెల్లడించింది. డిమాండ్‌ను అందుకుంటామని, ఇప్పటికే సిద్ధంగా ఉన్న 10వేల కార్లను డెలివరీ చేస్తామని పేర్కొంది. మొత్తం 9 వేరియెంట్లలో లభిస్తున్న ఈ కారు ప్రారంభ ధర రూ.7.49 లక్షలుగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్