రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు

69చూసినవారు
రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు
ఏపీలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్