TG: హైదరాబాద్ మచ్చ బొల్లారం మోంగినిస్ కేక్ షాప్‌లో బొద్దింకల మధ్య కేకులను తయారు చేస్తున్నారు. ఎటువంటి పరిశుభ్రత పాటించకుండా ఇక్కడ కేకులను తయారు చేసున్నారు. అలాగే కాలం చెల్లిన ఆహార పదార్థాలను కేకుల తయారీకి వినియోగిస్తున్నట్లు సమాచారం. అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్‌లు వాడుతున్నారు. ప్లాస్టిక్ ట్రేలను కేకుల స్టోరేజీకి వినియోగిస్తున్నారు. fssai ప్రమాణాలను పాటించకుండా కేకులు తయారు చేస్తున్నారు.