16 ఏళ్ళ బాలికపై 5 గంటల్లో 3 సార్లు అత్యాచారం

73చూసినవారు
16 ఏళ్ళ బాలికపై 5 గంటల్లో 3 సార్లు అత్యాచారం
16 ఏళ్ల బాలికను రేప్ చేసిన కేసులో మహ్మద్ సాధిక్ అనే 35 ఏళ్ల వ్యక్తికి గుజరాత్లోని నవ్సారిలో గల పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. సోషల్ మీడియాలో బాలికను కలిసిన సాధిక్, ఆమెను ముంబైకి తీసుకెళ్లేందుకు సాయం చేస్తానని వాపీ రైల్వే స్టేషన్లో కలిశాడు. అక్కడి నుంచి ఆమెను బలవంతంగా నవ్సారికి తీసుకెళ్లి 5 గంటల్లో 3 సార్లు అత్యాచారం చేశాడు. సాధిక్ వద్ద లైంగిక సామర్థ్యం పెంచే మాత్రలను గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్