కాళ్లతో తొక్కుతూ అప్పడాల తయారీ (వీడియో)

1568చూసినవారు
భోజనంలో కరకరలాడే అప్పడాలు వేస్తే లొట్టలేసుకుని తింటుంటాం. అలాంటి అప్పడాలను తయారు చేసేటప్పుడు వాటిని కట్ చేయడానికి ఓ మహిళ కాలితో దాన్ని తొక్కిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఓ ప్రాంతంలో అప్పడాలను పరిశుభ్రత పాటించకుండా తయారు చేస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక్కడ తయారు చేస్తున్నంత సేపు ఒక్క చోట కూడా పరిశుభ్రతను పాటించలేదు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :