బురద నీళ్లు పడ్డాయని కారు నడిపే వ్యక్తిపై దాడి (వీడియో)

54చూసినవారు
కారు టైర్ గుంతలో పడి అందులోని బురద పక్క వారిపై పడడంతో కారు నడుపుతున్న వ్యక్తిపై ముగ్గురు దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది. ప్రతీక్ అనే ఓ వ్యక్తి డ్యూటీ అయిపోయాక తన కారు నడుపుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. అయితే, ఓ ప్రదేశంలో వాటర్ ట్యాంకర్ల కారణంగా నీరు నిలిచిపోయాయి. అయితే, అతడి కారు టైర్ ఓ గుంతలో పడి అందులోని బురద నీరు పక్కవారిపై పడ్డాయి. దీంతో కొంతదూరం వెళ్లాక ముగ్గురు యువకులు వచ్చి కారును అడ్డగించి దాడి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్