తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సు ప్రమాదం

66చూసినవారు
తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సు ప్రమాదం
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా ఘాట్‌ రోడ్డులో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్