తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ తెగ అవుతోంది. స్టేడియంలో ఓ యువతి, యువకుడి మధ్య హోరాహోరీగా ఘర్షణ జరుగుతోంది. దీంతో యువతి యువకుడిని చెంపపై కొడుతుంది. అనంతరం యువకుడు యువతిని దారుణంగా కొడతాడు. వారిని అడ్డుకోవడానికి వచ్చిన యువతి బాయ్ ఫ్రెండ్ ను కూడా కిందపడేసి కొడతాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.