టెన్త్‌లో మారగాని వీణ, మారగాని వాణిలు ప్రతిభ కనపర్చారు. ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. వీణ 9.3 జీపీఏ, వాణి 9.2 జీపీఏ సాధించారు. ఇంటర్‌లో వీణ 707 మార్కులు సాధించగా, వాణి 712 మార్కులతో బీ–గ్రేడ్‌లో పాసయ్యారు. ప్రస్తుతం శిశువిహార్‌లో డిగ్రీ సీఏ చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తున్నారు. స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న వీరి బాగోగులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటోంది.