కవలల గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

66చూసినవారు
కవలల గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
*చిన్న వయసులో.. లేదా పెద్ద వయసులో గర్భం దాల్చిన మహిళలకు కవలలు పుట్టే అవకాశం ఎక్కువ.
*ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 16 లక్షల మంది కవలలు జన్మిస్తున్నారు.
*అమెరికాలో 1980-2009 మధ్యకాలంలో కవలల జనన రేటు గణనీయంగా పెరిగింది.
*ప్రస్తుతం మనం తీసుకుంటున్న డెయిరీ ప్రాడక్ట్‌ల మూలంగా కవలలు పుట్టే అవకాశాలు పెరుగుతున్నట్లు 2006లో నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది. *పశువులకు ఇచ్చే పెరుగుదల హార్మోన్‌ ఇందుకు దోహదం చేస్తున్నట్లు వెల్లడైంది.

ట్యాగ్స్ :