శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అగళి మండలం రామన్న పల్లెలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురైంది. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు శివకుమార్ అనే వ్యక్తి మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై చనిపోయాడు. మృతదేహం ట్రాన్స్‌ఫార్మర్‌పైనే వేలాడుతుండడంతో చూసిన వారందరూ భావోద్వేగానికి గురయ్యారు