గనిలో అరుదైన అమెథిస్ట్ స్టోన్‌ కనుగొన్న వ్యక్తి (VIRAL VIDEO)

85చూసినవారు
అదృష్టం కలిసి రావాలి గానీ, కటిక పేదవాడు కూడా ఒక్క రోజులో కోటీశ్వరుడు అవుతాడు. ఆ మాట చాలా మంది విషయంలో నిజమైంది. ఇలాంటి అదృష్టం తాజాగా ఓ వ్యక్తిని వరించింది. ఈ అదృష్టవంతుడు ఇటీవల నమీబియా వెళ్లాడు. అక్కడ ఒక రాయిలో అమూల్యమైన రత్నం చూసి ఆశ్చర్యపోయాడు. ఎక్కువ బరువు ఉన్న అమెథిస్ట్ స్టోన్‌ రూ.లక్షల్లో ధర పలుకుతుంది. అతను దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్‌ చేసుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :