సెయిల్ లో మేనేజర్ పోస్టులు.. దరఖాస్తుల స్వీకరణ

57చూసినవారు
సెయిల్ లో మేనేజర్ పోస్టులు.. దరఖాస్తుల స్వీకరణ
మహారత్న కేటగిరీకి చెందిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్).. జార్ఖండ్ లోని బొకారో స్టీల్ ప్లాంట్, గనులు, రాంచీలోని సెంటర్ ఫర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఈటీ)ల్లో 55 మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 08.05.2024. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించగలరు.