ఫర్టిలైజర్ షాపులో చోరీ

4029చూసినవారు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని దీక్షిత ఫెర్టిలైజర్ షాపులో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. బుధవారం షాపుకు వచ్చిన యజమాని షటర్ తాళం పగుల గొట్టి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కౌంటర్ లో నుండి 2, 38, 000 రూపాయలు దొంగలించబడ్డాయని యజమాని కవ్వాల సాయి తెలిపారు. సీసీ ఫూటేజ్ లో దొంగ విజ్యువల్స్ రికార్డ్ అయ్యాయి. చోరీకి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్