సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న ఆటో డ్రైవర్ల ను ముందస్తుగా అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటు వారు సర్కార్ పై మండిపడ్డారు. శుక్రవారం బెల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళుతున్న ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.