బెల్లంపల్లి: పైప్ లైన్ లీకేజీ: వృధాగాపోతున్న మిషన్ భగీరథ నీరు

69చూసినవారు
బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాల గ్రామపంచాయతీ లంబడి తండా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి పెరికపల్లి గ్రామానికి వెళ్లే మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై నీరు వృధాగా పోతుంది. బుధవారం కొన్ని గంటల నుంచి నీరు ప్రవహిస్తుండడంతో వరదలా నీరు ప్రవహిస్తూ ఉండడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు మంచి నీటి ఎద్దడి నెలకొంటుండగా ఇలా వృధాగా పోతుండడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్