బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల దవాఖాన లో ఆదివారం రెండో రోజు ఉచిత కంటి వైద్య శిబిరం కొనసాగింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కూతురు వర్ష ఆధ్వర్యంలో చేపట్టిన వైద్య శిబిరంలో నెన్నెల మండలాౠ చెందిన ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు.. మందులు పంపిణీ చేసి కంటి అద్దాలు అందించారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లకు రిఫర్ చేశారు.