నియోజకవర్గంలో 15కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ

64చూసినవారు
నియోజకవర్గంలో 15కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ
మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి, లక్షెటిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో 15కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు, వంతెన నిర్మాణం పనులకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు గురువారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షెటిపేట్ మండల నాయకులు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, లక్షెటిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్