జెండా వెంకటాపూర్ లో నూతన మసీదు ప్రారంభం

81చూసినవారు
జెండా వెంకటాపూర్ లో నూతన మసీదు ప్రారంభం
నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో రాధా, మల్లయ్య ఆధ్వర్యంలో నూతన మసీదును ప్రారంభించారు. మసీదును ప్రారంభించిన అనంతరం గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.