గుండెపోటుతో ఉపాధి కూలి మృతి

52చూసినవారు
గుండెపోటుతో ఉపాధి కూలి మృతి
భీమిని మండలం తెనుగుపల్లి గ్రామానికి చెందిన పంబాల నాగయ్య, (58) ఉపాధి కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. ఉపాధి హామీ పనులకు వెళ్లి ఛాతీలో నొప్పి వస్తుందని నాగయ్య తోటి కూలీలతో చెప్పి ఇంటికి వెళ్లారు. నొప్పి ఎక్కువ కావడంతో స్థానికుల సహాయంతో ఆశా వర్కర్ కు సమాచారాం అందించడంతో సిపిఆర్ చేసి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అంతలోపే పరిస్థితి
విషమించి మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్