నెన్నెల: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

68చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని మంచిర్యాల డిఎం అండ్ హెచ్ ఓ హరీష్ రాజ్ సూచించారు. ‌ మంగళవారం నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించుకునేందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని ఆయన చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఓలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్