కాసిపేట 2 ఇంక్లైన్ గనిపై ఏఐటీయూసీ ధర్నా

61చూసినవారు
మందమర్రి ఏరియాలోని కాసిపేట 2 ఇంక్లైన్ గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు విధులక గైర్హాజరు అయితే జిఎం వద్ద నుంచి అనుమతి తెచ్చుకోవాలని వేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. గని మేనేజర్ లక్ష్మీనారాయణ వచ్చి పాత పద్ధతిలో అలో స్లిప్ విధానం కొనసాగిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you