నాణ్యమైన విద్యను అందించాలి

53చూసినవారు
నాణ్యమైన విద్యను అందించాలి
విద్యార్థులకు మంచి భోజనంతోపాటు నాణ్యమైన విద్యను అందించాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూర్ ఎస్సీ బాలుర హాస్టల్ను ఆయన సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు చక్కగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్