మందమర్రిలో గుంతల రోడ్లకి మరమ్మతులు చేయించండి

1902చూసినవారు
మందమర్రిలో గుంతల రోడ్లకి మరమ్మతులు చేయించండి
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లన్ని గంతలమయంగా తయారయ్యాయని వెంటనే వాటి పూడ్చివేయాలని బీఎస్పీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షుడు తుంగపిండి రమేష్ డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో కమిషనర్ గద్దె రాజును కలిసి సమస్యలు విన్నవించారు. రోడ్లు గుంతలమయంగా తయారుకావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పాఠశాల విద్యార్థులకు ఇబ్బందికరంగా మారాయి అని తెలిపారు. అనంతరం వినతిపత్రం అందించారు.

ట్యాగ్స్ :