బల్లులు కరిస్తే ఏం చేయాలంటే..?

542చూసినవారు
బల్లులు కరిస్తే ఏం చేయాలంటే..?
సాధారణంగా ఇళ్లలో కనిపించే బల్లులు విషపూరితమైనవి కావు. అలాగే వాటి చర్మం నుంచి బయటకు విషం రాదు. కానీ, బల్లులు పరాన్నజీవులు. బ్యాక్టీరియాల్ని మోసుకెళ్లగలవు. దీంతో అవి సంక్రమణకు కారణమవుతాయి. బల్లుల మలం చాలా ప్రమాదకరం. ఆ మలాన్ని ఇంటి నుంచి నివారించాలి. ముఖ్యంగా బల్లి కరిస్తే ఇంకా డేంజర్. ఒకవేళ బల్లి కరిస్తే.. కుట్టిన చోటును శుభ్రమైన నీటితో కడగాలి. సబ్బుతో క్లీన్ చేసుకోవాలి. కరిచిన ప్రాంతంలో వాపు, నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్