‘కుల రిజర్వేషన్లపై మాట్లాడటం నేరం కాదు’

50చూసినవారు
‘కుల రిజర్వేషన్లపై మాట్లాడటం నేరం కాదు’
కుల రిజర్వేషన్లపై మాట్లాడటం ఏ వర్గానికి వ్యతిరేకంగా పరిగణించబడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి సందర్భంలో SC, ST చట్టం కింద కేసు నమోదు చేయబడదని తెలిపింది. తాజాగా ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధాన్ని తెంచుకుంది. అనంతరం వాట్సాప్‌లో కులపరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యక్తి దీనిపై కోర్టుకు వెళ్లాడు. విచారణ జరిపిన కోర్టు మహిళపై కేసును కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్