దువ్వాడతో కొడుకును కంటానంటూ మాధురి సంచలన ప్రకటన చేశారు . తాజాగా దువ్వాడ శ్రీను, మాధురి ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాధురి.. తన ఫీలింగ్స్ మొత్తం చెప్పేశారు. కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటామని ప్రకటించారు. మాధురి లేకుండా దువ్వాడ లేరన్నారు. ఇక అటు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ… రచ్చ గెలిచాను.. కానీ ఇంట గెలవలేకపోయానని తెలిపారు.