ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలి: జీఎం డి.రవి ప్రసాద్

567చూసినవారు
ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలి: జీఎం డి.రవి ప్రసాద్
సింగరేణి ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ డి. రవి ప్రసాద్, అన్నారు. ఈ సందర్భంగా బుధవారం బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జీఎం డి. రవి ప్రసాద్, మాట్లాడుతూ.. బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు రవాణాలో ముందున్నామని, బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికుల సంక్షేమానికి
కృషి చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్