ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

76చూసినవారు
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలను శనివారం కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో ఎమ్మెల్యేను కలుసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా ఎమ్మెల్యే ఉన్నత పదవుల్లో ఉండాలని ఆకాంక్షించారు. నడిపెల్లి శ్రీనివాసరావు, పొలసాని సత్యనారాయణరావు, నల్ల దేవేందర్, సాజిద్ ఖాన్ తో పాటు పలువురు ఎమ్మెల్యేను కలుసుకున్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్