ఘనంగా హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు

63చూసినవారు
ఘనంగా హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తాలో ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేయగా.. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎండి రజాక్ కేక్ కట్ చేశారు. అనంతరం 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఏకైక హీరో ప్రభాస్ అన్నారు.
Job Suitcase

Jobs near you