ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే

76చూసినవారు
ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే
దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన కే. బానయ్య ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి మంజూరైన వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యానికి గురైన పేద వర్గాలకు కార్పొరేట్ చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్