గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల పాత్ర కీలకం

76చూసినవారు
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల పాత్ర కీలకం
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకమని ఎంపీడీవో శశికళ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ పేర్కొన్నారు. జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులకు వారు ఇన్సూరెన్స్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్