మన్యం వీరుడి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి: పవన్ కళ్యాణ్

83చూసినవారు
మన్యం వీరుడి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి: పవన్ కళ్యాణ్
మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. 'మన చుట్టూ ఉన్న బాధిత వర్గాలకు బాసటగా నిలవాలని అల్లూరి జీవితం మనకు తెలియజేస్తుంది. మన్యం వీరుడి పోరాట స్ఫూర్తిని నవతరం కొనసాగించాలని' పవన్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్