TG: సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో ధర్మబద్ధంగా ఆగమశాస్త్రబద్దంగా మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి కలశస్థాపన చేశారు. శాంతి చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.