నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

59చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మోదీ ప్రమాణస్వీకారం తరువాత లాభాల్లో దూసుకెళ్తాయన్న మార్కెట్లు.. ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఒకానొక దశలో జీవితకాల గరిష్ట 77వేల మార్కును తాకిన సెన్సెక్స్ చివరికి నష్టాల్లోకి జారుకుంది. దీంతో సెన్సెక్స్.. 203 పాయింట్ల నష్టంతో 76,490 వద్ద ముగియగా..నిఫ్టీ సైతం 30 పాయింట్ల నష్టంతో 23,259 వద్ద స్థిరపడింది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, నెస్లే, యాక్సిస్‌ బ్యాంక్‌, NTPC షేర్లు లాభపడ్డాయి.

సంబంధిత పోస్ట్