గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) వివిధ ఉద్యోగాల నియామకాలలో మొత్తం 261 సీనియర్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తులో తెలిపిన వివరాల ఆధారంగా అభ్యర్థుల షార్ట్లిస్టును తయారుచేసి.. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికచేస్తారు. అభ్యర్థులు డిసెంబర్ 12, 2024లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు https://gailonline.com/CRApplyingGail.htmlను చూడొచ్చు.