మాంసపు బియ్యం.. సరికొత్త పౌష్టికాహారాన్ని సృష్టించిన దక్షిణ కొరియా

74చూసినవారు
మాంసపు బియ్యం.. సరికొత్త పౌష్టికాహారాన్ని సృష్టించిన దక్షిణ కొరియా
సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా పరిశోధకులు తయారు చేశారు. దీనిని ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన గోవు మాంస కణాల్ని బియ్యం గింజల్లోకి ఇంజెక్ట్‌ చేసి సైంటిస్టులు సృష్టించారు. ఈ 'మాంసపు బియ్యం'(మీటీ రైస్‌)లో సాధారణ బియ్యంలో ఉండే దానికన్నా 8 శాతం ఎక్కువ ప్రొటీన్‌, 7 శాతం ఎక్కువ కొవ్వు కలిగివుంటాయి. ‘మీటీ రైస్‌’ పర్యావరణ హితమైందని సైంటిస్టుల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ హాంగ్‌ జిన్‌-కీ చెప్పారు.