భగత్ సింగ్ జయంతి వేడుకలు

279చూసినవారు
భగత్ సింగ్ జయంతి వేడుకలు
తూప్రాన్ మున్సిపాలిటీ మెదక్ జిల్లా గజ్వెల్ నియోజకవర్గం దుర్గా భవాని సేవ సమితి ఆధ్వర్యంలో భరత మాత ముద్దు బిడ్డ రియల్ హీరో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు.. భారత స్వాతంత్ర్య సమర యోధుడు, విప్లవ వీరుడు, గొప్ప దేశ భక్తుడు, దేశం కోసం ప్రాణాలు అరిపించినమహానుభావుడు, అని అన్నారు. ఈ కార్యక్రమం లో స్వర్గం వెంకట్ నారాయణ, తాటి విఠల్, చిన్న లింగ్ మల్లికార్జున్ గౌడ్, సర్గల రాములు, గౌటి బాలేష్, వెంకట్ రాములు, కే, యాదగిరి, ఆర్, మహేష్ గౌడ్, సి, కార్తీక్ గౌడ్, తిరుపతి, మధు, సురేష్ గౌడ్, దుర్గా భవాని సేవ సమితి భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్