స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఐదో వార్డులో స్థానిక కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కార్మికులతో ఇంద్రపురి కాలనీలోని ముఖ్యమైన రోడ్లలో పిచ్చి మొక్కలను రోడ్డు పక్కనే ఉండే చెత్తాచెదారని తొలగించి వార్డులో అదేవిధంగా తడి, పొడి చెత్తపై అవగాహన సదస్సు నిర్వహించారు.