జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం

78చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది వరద నీటి ప్రవాహం బుధవారం ఉధృతంగా ప్రవహిస్తుంది. భక్తులు ఎవరు ఆలయం వైపు వెళ్లకుండా ఆలయ నిర్వాహకులు బారికేట్లను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్